Logo
Download our app
Video: శాంతించిన కృష్ణ‌మ్మ‌
NEWS   Sep 03,2024 09:52 am
విజ‌య‌వాడ‌: కృష్ణమ్మ శాంతించింది. వరద ఉద్ధృతి నెమ్మదించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువన ఉన్న తీర ప్రాంతాలు క్రమంగా బయటపడుతున్నాయి. బ్యారేజీ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. SHARE

Top News

LATEST NEWS   Mar 15,2026 10:58 am
భారీ చేప‌లు దొరికాయ్!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఒక‌ చెరువులో మత్స్యకారులకు శనివారం భారీ బొచ్చె చేపలు దొరికాయి. 29, 31 కిలోల బరువున్న రెండు భారీ బొచ్చె...

LATEST NEWS   Mar 15,2026 10:52 am
ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం అమెరికా ఎంబసీపై దాడులు!
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు...

LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....

⚠️ You are not allowed to copy content or view source