మహిళలకు ఉపాసన బిజినెస్ ఆఫర్
NEWS Sep 03,2024 10:17 am
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సాయం చేస్తానని అపోలో వైస్ చైర్ పర్సన్ ఉపాసన చెప్పారు. హెల్త్ కేర్ రంగంలో మహిళ లను ప్రోత్సహిస్తామని, వారి వ్యాపారానికి కో ఫౌండర్‌గా ఉండడంతో పాటు సాయం అందిస్తా నని చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేయడా నికి ఔత్సాహిక మహిళలు తాము చేయబోయే వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ప్లాన్స్, తన ను కోఫౌండర్‌గా ఎందుకు కోరుకుంటున్నారనే వివరాలను cofounder@urlife.co.in ద్వారా తనతో పంచుకోవాలంటూ ఉపాసన కోరారు.