KMR: నాగిరెడ్డి పేట మండలం పోచారం వద్ద పోచారం ప్రాజెక్టు వరద ఉదృతని మంగళవారం జిల్లా ఎస్పీ సింధుశర్మ పరిశీలించారు.ఈ సందర్బంగా అక్కడ అధికారులకు స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఆమె వెంట డిఎస్పీ శ్రీనివాస్ అధికారులు, స్థానిక ఎస్సై ఉన్నారు.