ఇది సార్ పుష్ప గాడి రేంజు!!
NEWS Sep 03,2024 10:19 am
పుష్ప పార్టు 2 సౌత్ భాషల OTT రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోనే రికార్డు స్థాయిలో రూ. 275 కోట్లకు కొనుగోలు చేసింది. హిందీలో అనిల్ తడాని ఈ సినిమాకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హక్కులు కొనుగోలు చేశాడు. ఇది కూడా ఇప్పటి వరకు సౌత్ సినిమాకు నార్త్‌లో వచ్చిన హైయెస్ట్ రేట్. మ్యూజిక్ హక్కుల కోసం టీ-సిరీస్ రూ. 60 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది కూడా రికార్డే. డిసెంబర్ 6న 13 భాషల్లో పుష్ఫ విడుదల కానుంది.