KMR: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రం లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించడం తో చెరువులు కుంటలు నిండుకుండలా నిండుకొని ప్రవహిస్తున్న నీటి ప్రవాహానికి అరుదైన చేప సుమారు 12 కిలోల చేపల అధ్యమైందని బిప్పిరి లింబాద్రి మంగళవారం తెలిపారు. రాజు సంతోష్ గిరి సంతోషం వ్యక్తం చేశారు ఇలాంటి అరుదైన చిక్కడం జరిగిందని తెలిపారు