తెలుగు పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ 6, శుక్రవారం మద్యాహ్నం 3 గంటలకు ప్రారంభ మవుతుంది. సెప్టెంబర్ 7, శనివారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాల వరకు కొనసాగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ చేసుకుంటారు. అందు కే సెప్టెంబర్ 7నే వినాయక చవితి జరుపుకోవాలని పంచాంగ కర్తల సూచన. పూజకు సెప్టెంబర్ 7 ఉదయం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 34 నిమిషాల వరకు శుభ సమయం. ఈ వార్తను అందరికి షేర్ చేయండి.