తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని, అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని జూ.ఎన్టీఆర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి అందిస్తున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.