KMR: వరద తగ్గేవరకు భవానిపేట పోతారం గ్రామాల మధ్య కాజ్వే మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పాల్వంచ మండలంలోని భవన్ పేట్ పోతారం గ్రామాల మధ్య కాజ్వేల్ నుండి ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక వర్షాల వలన కాజీపేట నుండి ప్రమాదకరంగా నీరు పారుతోందని ఎలాంటి ప్రాణ నష్టం కలుగకుండా చూడాలన్నారు