ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు నమోదైన వర్షపాత వివరాలు.. సిర్గాపూర్ 96.3, కొల్చారం 94.8, మిన్ పూర్ 79.0, కడ్పల్ 77.0, కౌడిపల్లి 74.5, దామరంచ 70.3, నిజాంపేట 60.3, అల్లాదుర్గం, మాసాయిపేట 56.8, చిట్కుల్ 55.8, చేగుంట 50.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది