చిన్నశ్రీశైలం యాదవ్ సంచలన ఇంటర్వ్యూ
NEWS Sep 02,2024 06:02 pm
సెటిల్మెంట్లకు , రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిన్నశ్రీశైలం యాదవ్ ఇటీవలి కాలంలో పలు ఛానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్నలిస్టు జాఫర్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనేక సంచలన విషయాలు ఓపెన్‌గా బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూలో చూడండి.