Logo
Download our app
ఎకరానికి రూ.10వేలు పరిహారం
NEWS   Sep 02,2024 06:09 pm
ఖమ్మంలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరదలపై ఖమ్మంలో మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వరదల సమయంలో బురద రాజకీయాలు సరికాదని, ప్రతిపక్షాలు కూడా ప్రజలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Mar 15,2026 10:58 am
భారీ చేప‌లు దొరికాయ్!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఒక‌ చెరువులో మత్స్యకారులకు శనివారం భారీ బొచ్చె చేపలు దొరికాయి. 29, 31 కిలోల బరువున్న రెండు భారీ బొచ్చె...

LATEST NEWS   Mar 15,2026 10:52 am
ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం అమెరికా ఎంబసీపై దాడులు!
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు...

LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....

⚠️ You are not allowed to copy content or view source