నగరంలోని మారుతి నగర్ 30వ డివిజన్ లో ఆరోగ్య సమస్యలతో అనారోగ్యానికి గురై వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధిని ఆశ్రయించిన డివిజన్ కు చెందిన వంగల లక్ష్మి, నాగుల దివ్యలకు మంజూరు అయిన సీఎం సహాయ నిధి చెక్కులను నేడు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతి గోపి అందజేశారు.