రామడుగు బిడ్జి పనులు ప్రారంభం
NEWS Sep 02,2024 02:47 pm
చొప్పదండి: రామడుగు: కోట్ల రూపాయలతో కట్టిన మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన బ్రిడ్జిని ఉపయోగంలోకి తేవడానికి జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే సోమవారం సాయంత్రం నుండి కసరత్తు ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, స్థానిక తహశీల్దార్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో వాహనాలతో మొరం తొక్కించడం చేపట్టారు. ఎట్టకేలకు 7 సంవత్సరాల క్రితం పనులు ప్రారంభం చేసుకున్న బిడ్జి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి.