ఓఎన్జిసి అధికారుల సమావేశం
NEWS Sep 02,2024 01:00 pm
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఓఎన్జిసి అధికారుల సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్, ఎమ్మెల్యే లు గిడ్డి సత్యనారాయణ, బండారు సత్యానందరావు, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, దేవ వరప్రసాద్ పాల్గొన్నారు.