హెల్ప్ డెస్క్ ప్రారంభించిన సుడా చైర్మన్
NEWS Sep 02,2024 01:03 pm
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ CMRFతో పాటు ఆరు గ్యారంటీలకు సంబంధించిన అవగాహన, వివిధ సమస్యల పరష్కారానికై హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని నరేందర్ రెడ్డి సూచించారు.