మండలా అభివృద్ధికి సహకరించాలి
NEWS Sep 02,2024 12:37 pm
KMR: మండలాభివృద్ధి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ రైడర్ నారెడ్డి మోహన్ రెడ్డి కోరారు. మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతి లబ్దిదారునికి అందే కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.