సమీక్షా నిర్వహించిన షబ్బీర్ అలీ
NEWS Sep 02,2024 12:54 pm
KMR: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకం అమలుపై సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.