కడెం ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ ఎస్పీ
NEWS Sep 02,2024 12:32 pm
కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గేట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేయడం జరుగుతుందని, దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.