KMR: కామారెడ్డి శివారులో 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వర్షం కారణంగా కుంగిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు సర్వీస్ రోడ్డును యుద్ధ ప్రతిపాదికను మరమ్మతులు చేసి వాహనదారులకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు.