గనుల్లో నిలిచిన బొగ్గు తవ్వకాలు
NEWS Sep 02,2024 08:30 am
వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్లలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోవడంతో పాటు ఓబీ మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. 3 ఏరియాల్లోని శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్, మందమర్రి, గోలేటి, ఖైరీగూడ ఓసీల్లో దాదాపు రూ.13 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా, రూ. 4లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయాయి.