జర్నలిస్ట్ సేవలు ఎంతో అవసరం
NEWS Sep 02,2024 08:33 am
KMR: రాజకీయ నేతల ఎదుగుదలకు జర్నలిస్టులు వారధులని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ టిజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇండప్రియ ముఖ్య అతిథి హాజరై మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు జర్నలిస్టుల సేవలు ఎంతో అవసరం అన్నారు.