KMR: కామారెడ్డి జిల్లా పెద్ద చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షల కారణంగా పొంగి పొర్లుతుంది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి వాగులో చేరుతున్నందు వల్ల కామారెడ్డి పెద్ద వాగు అలుగు పారుతుంది. దీంతో వాగు అక్కడికి వచ్చే చూపారులను ఆకట్టుకుంటుంది.