కడెం ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత
NEWS Sep 02,2024 08:10 am
కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.975 అడుగుల వద్ద కొనసాగుతోంది ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో గా 2,30,282 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ప్రాజెక్టు 18 గేట్ల ద్వారా 2,78,613 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువానున్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.