చంద్రబాబు నాయుడు తొలిసారి
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
చేసి సరిగ్గా 40 ఏళ్ళు!
NEWS Sep 01,2024 06:37 pm
▪️ 28 ఏళ్ళకు ఎమ్మెల్యే
▪️ 30 ఏళ్ళకు మంత్రి
▪️ 45 ఏళ్ళకు ముఖ్యమంత్రి
▪️ 74 ఏళ్ళ వయస్సులో 4వ సారి ముఖ్యమంత్రి
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా.. 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.