కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని పాత బ్రిడ్జి వద్ద ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తుంది.వరద నీటి ఉధృతికి బ్రిడ్జి కోతకు గురైంది. రామడుగు పాత బ్రిడ్జిపై నుండి ప్రస్తుతం అధికారులు రాకపోకలను నిలిపివేశారు.పాత బ్రిడ్జి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం.