ముమ్మిడివరం మండలం తానేలంక కు చెందిన బొంతు మోహన్ శివ సందీప్ గత నెల 29 నుంచి కనిపించడం లేదంటూ అతడి తల్లి చంద్రావతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జ్వాలా సాగర్ తెలిపారు. సందీప్ కు అతను భార్య త్రివేణి కు మధ్య వివాదం కొనసాగుతుందని ఇంటి నుంచి బైక్ పై వెళ్లిన శివ తిరిగి ఇంటికి రాలేదని తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.