Logo
Download our app
పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ
NEWS   Sep 01,2024 05:49 pm
KMR: కామారెడ్డి పట్టణ ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలోని అకాల వర్షం ఉండడం వల్ల 18 వ, వార్డుని తనిఖీ చేసి కామారెడ్డి అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని రాబోయే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Top News

LATEST NEWS   Jul 02,2025 09:24 am
గిరిజన గురుకుల టీచర్లకు ఏపీ సర్కార్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 2,360 మంది ఔట్‌సోర్సింగ్ బోధనా సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ...

LATEST NEWS   Jul 02,2025 09:19 am
ఖాకీల తీరుపై హైకోర్టు క‌న్నెర్ర
తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ మండిప‌డింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్ర‌శ్నించింది. సెటిల్మెంట్లు...

LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...

⚠️ You are not allowed to copy content or view source