జనసేన జెండా ఆవిష్కరణకు సన్నాహాలు.
NEWS Sep 01,2024 05:50 pm
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం పరిధిలో గల హుకుంపేట మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జనసేన హుకుంపేట మండల అధ్యక్షులు బలిజ కోటేశ్వరరావుపడాల్ ఆద్వర్యంలో జెండా దిమ్మ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి డి.చిరంజీవి, మండల సంయుక్త కార్యదర్శి జె.లింగన్న, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ నారాయణ, జనసైనికులు జనార్ధన్, బాలుశ్రీ పాల్గొన్నారు.