ఈ నెల 2న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చెయ్యేరులో త్సవటపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. దానికి మద్దతుగా ముందురోజు సెప్టెంబర్ 1న చెయ్యేరు లో సుమారు 25 కార్లతో చెయ్యేరు నుంచి కాట్రేనికోన నుండి ముమ్మిడివరం వరకూ భారీ ర్యాలీ నిర్వహించి పవన్ కళ్యాణ్ కి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.