ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
NEWS Sep 01,2024 03:00 pm
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ప్రగతినగర్ లో శ్రీకృష్ణాష్టమి ఉట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు
కృష్ణుడు, గోపిక వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తిరుపతి నాయక్,జయప్రకాష్ రెడ్డి, ములగు మారుతి, రేషం యాదగిరి, భూపతి శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు