దీపాదాస్ మున్షిని ఆహ్వానించిన పోచారం
NEWS Sep 01,2024 10:47 am
KMR: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. వ్యవసాయ సలహాదారు నియామకానికి సహకరించిన శదీపాదాస్ మున్షీకి శాలువా, పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే జరిగే బాధ్యతల స్వీకార కార్యక్రమానికి. హాజరుకావాలని మున్షీని ఆహ్వానించారు. మాజీ డిసిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు