బిగ్బాస్ సీజన్ 8 ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్బాస్ స్టేజ్ పై సరిపోదా శని వారం మూవీ టీం నాని, ప్రియాంక మోహన్ సంద డి చేశారు. 4 వారాలు హౌస్ కు హోస్ట్ గా ఉండా లంటూ నానిని ఆటపట్టించాడు నాగ్. రానా - నివేదా థామస్ స్టేజ్ పైకి వచ్చారు. ప్రోమో చివర్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అసలైన ట్విస్ట్ ఇచ్చాడు. తనతోపాటు ఒక కంటెస్టెంట్ ను బయటకు తీసుకెళ్తానని.. వారి పేరుతో పాటు మరో పేరును స్వైప్ చేస్తారంటూ చెబుతాడు. ఫస్ట్ వీక్ నుంచే ట్విస్టులు ఉన్నాయి.