CMRF చెక్కులు పంపిణి చేసిన పోచారం
NEWS Sep 01,2024 01:46 pm
KMR: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 45 ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.