బాధితుల సహాయార్థం 50 వేల సాయం
NEWS Sep 01,2024 08:07 am
భారీ వర్షాలకు ముంపునకు గురై నిరాశ్రయులు అయిన బాధితుల సహాయార్థం నల్లూరు చారిటబుల్ ట్రస్ట్(గుంటుపల్లి) అధినేత నల్లూరు సూర్యనారాయణ (సూరిబాబు) శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు 50 వేల రూపాయలు నగదు ఆదివారం అందజేశారు. అనంతరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.