మంత్రి పొన్నం సమీక్ష, అదేశాలు
NEWS Sep 01,2024 08:11 am
తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ, వాటర్ వర్క్స్, డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, విద్యుత్ ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడం,ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు.