విజయవాడ కృష్ణా నదికి భారీగా చేరుతోంది వరదనీరు. కీసర మున్నేరు నుంచి కృష్ణా నది కి చేరుతోంది లక్షకు పైగా క్యూసెక్కుల నీరు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా నది మున్నేరు నదులు భారీగా వరదనీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి.