KMR: భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎస్సై పుష్పరాజ్ మీడియా సమావేశంలో సూచించారు. అవసరమైన తప్ప ఎవరు బయటకు రాకూడదని ఆయన తెలిపారు. ఇనుప కరెంటు పోల్స్ కు దూరంగా ఉండాలని శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ప్రజలు ఉండకూడదని తెలిపారు. చెరువులు కుంటల దగ్గరికి ఎవరు కూడా వెళ్లకూడదని అయిన హెచ్చరించారు.