వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
జగిత్యాల జిల్లా కలెక్టర్.
NEWS Sep 01,2024 05:01 am
జగిత్యాలలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల దృశ్య ప్రజల అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్లాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు ఉన్నాయి. ప్రజల పిల్లలు, యువత సెల్ఫీల కొరకు ప్రమాద కరంగా ఉన్న చెరువులు కుంటల వద్దకు వెళ్లొద్దని సూచించారు.