కొండగట్టులో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ.
NEWS Sep 01,2024 05:05 am
ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టులో పలు హోటల్స్ లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. హోటల్స్ లలో ఎక్సపెయిర్ అయిపోయినా కూల్ డ్రింక్స్, ఆహార పదార్ధాలు ఫంగస్, వంటకు ఉపయోగించే ఆయిల్ ఎక్స్పైర్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ము, బూజు పట్టిన ఆహార పదార్థాలు గుర్తించి షాప్ యజమానులకు నోటీసులు ఇచ్చిన అధికారులు 7 రోజుల్లో గా ఎక్స్పైర్ అయిపోయినవి తీసేసి షాప్ లో నీట్ గా ఉంచుకోవాలని, లేకపోతే షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు.