BiggBoss 8 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్
NEWS Aug 31,2024 06:10 pm
బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం ప్రారంభం అవుతున్నది. తొలి ఎపిసోడ్‌లో 14 మంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపబోతున్నారు. వారు.. 1. నిఖిల్ మలియక్కల్, 2. ఆదిత్య ఓం, 3. యాంకర్ విష్ణు ప్రియ, 4. కిరాక్ సీత, 5. అభయ్ నవీన్, 6. యష్మీ గౌడ, 7. నైనిక, 8. ప్రేరణ, 9. శేఖర్ బాషా, 10. పరమేశ్వర్ హివ్రాలే, 11. నైనిక, 12. సోనియా ఆకుల, 13. జబర్దస్త్ రాకేష్, 14. న్యూస్ రీడర్ కళ్యాణి, 15. మోడల్ రవితేజ, 16. నాగ పంచమి హీరో పృథ్వీరాజ్, 17. బెజవాడ బేబక్క, 18. నాగ మణికంఠ.