ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
NEWS Aug 31,2024 02:48 pm
ఖైరతాబాద్ డివిజన్ తుమ్మల బస్తీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణ భారతి సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకలో రాష్ట్ర, సిటీ కమిటీ సభ్యులు బీసీ సంఘాల ఐక్యవేదిక కమిటీ, కార్వాన్ అసెంబ్లీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఆదినారాయ ణ, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక హైదరాబాద్ సోషల్ మీడియా కన్వీనర్, బీసీ సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి దొడ్డి మల్లేష్ పాల్గొన్నారు.