చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం చూడలేదని ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యం పెద్దలు అంటున్నారు. జక్కంపూడి కాలనీ సింగ్ నగర్ బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కవులూరు వెలగలేరు పైడూరుపాడు పొలాలన్నీ కూడా జలదిగ్బంధం కాబోతున్నాయి. ప్రభుత్వం చేసే హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.