అది శ్రీనివాస్ కి TDF రిపోర్టు అందజేత
NEWS Aug 31,2024 02:35 pm
హైదరాబాద్: తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరమ్ - USA ఆధ్వర్యంలో ప్రచురించిన తెలంగాణ విద్య వ్యవస్థ తీరు తెన్నులు, ఆధునిక విద్యా విధానం ఎలా ఉండాలో సూచిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేట్ - ఎ స్టేటస్ అండ్ సజెస్ట్డ్ పాలసీ మెషర్స్ అనే రిపోర్టు పుస్తకాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ MLA అది శ్రీనివాస్ కి టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి అందించారు.