సొసైటీ CEO ని సన్మానించిన చైర్మన్
NEWS Aug 31,2024 05:40 pm
KMR: కామారెడ్డి జిల్లా గాంధారి సోసైటీ సీఈఓ గురిజాల మోహన్ రెడ్డిని పదవి విరమణ సభలో సన్మానించారు. స్థానిక సోసైటీ చైర్మన్ పెద్ద భూరి సాయికుమార్, వైస్ చైర్మన్ ఉదల్ సింగ్, మాజీ చైర్మన్ ముకుంద్ రావు డైరెక్టర్లు అశోక్ రెడ్డి , తడ్వాయి సంతోష్ గాండ్ల లక్ష్మణ్, సాయిలు, గణపతి, శివాజీ, హార్జయా, జనార్దన్, పోసయ్య, రాథోడ్ నెహ్రూ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.