అమ్మకు నేనిచ్చే బెస్ట్ గిఫ్ట్: NTR
NEWS Aug 31,2024 11:50 am
జూ. ఎన్టీఆర్ తన తల్లి శాలినితో కలిసి ఆమె స్వగ్రామమైన కుందాపురానికి వెళ్లారు. ఆ తరువాత ఉడిపి శ్రీకృష్ణ మఠాన్నిసందర్శించారు. ఎన్టీఆర్ insta లో ‘నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలనే మా అమ్మ కల ఇప్పుడు నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్.’ అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. వారి వెంట దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి ఉన్నారు.