డుంబ్రిగూడ మండలంలోని అస్వస్థకు గురైన జముగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల చికిత్స పొందుతున్న విద్యార్థినిలకు యుటిఎఫ్ నాయకులు శనివారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వరు డిమాండ్ చేశారు.