బైక్ తో వాగు దాటే ప్రయత్నం చేసి బైక్ తో సహ వ్యక్తి కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని వరద నీటిలో చిక్కుకున్నాడు.ముప్పాళ్ళ వద్ద బైక్ ను వాగు దాటే ప్రయత్నం చేసే క్రమంలో లో బైక్ తో సహా కొత్తుకుపోయాడు.కొంచెం దూరంగా కొట్టుకుపోగా చెట్టును పట్టుకొని ఉండడంతో స్థానికులు అతనిని కాపాడారు