యుపిఎస్ రద్దు చేయాలి: టీచర్స్
NEWS Sep 02,2024 01:08 pm
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయం వద్ద యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ అసిస్టెంట్ నేలకోటప్పకు వినితి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీ ఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఉపేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏకీకృత పెన్షన్స్ స్కీంను యుపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్సర్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.