హత్య కేసు: రిమాండ్‌కు నిందితులు
NEWS Sep 03,2024 06:54 am
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీలో జరిగిన వ్యాపారి విశ్వనథం మచ్చ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కట్టిన సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. లక్ష్మీబాయి ఆమె అల్లుడు రాజశేఖర్ పోచయ్య, జంగం శంకరప్పలు దాడి చేయగా విశ్వనాథం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.