నిజమైన ప్రజా సేవకుడు ఆది శ్రీనివాస్
NEWS Aug 31,2024 09:43 am
ప్రజా సమస్యల పరిష్కారమే పరమవదిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు పోతున్న అలుపెరుగని బాటసారి ప్రభుత్వ విప్, వేములవాడ MLA ఆది శ్రీనివాస్. ప్రజలు ఏ సమయాన వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.. అధికారం ఉందని ఆర్భాటం ప్రదర్శించకుండా సామాన్యుని వలె ప్రతి ఒక్కరి సమస్యను వింటూ వెంటనే సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారనికి ఆదేశాలు జారీ చేసి ప్రజా సమస్యలపై వారు స్పందిస్తున్నారు.